ఆత్మకూర్ పర్యటనలో భాగంగా జనసేన నాయకులని కలిసిన దాసరి రాము

ఆత్మకూర్ నియోజకవర్గము పర్యటనకి విచ్చేసిన దక్షిణ భారత టిబికె జెఏసి చైర్మన్ దాసరి రాము ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు శ్రీనివాస్ భరత్ తదితరులు.