జనంతో జనసేన కార్యక్రమం 2వ రోజు

  • ఆమదాలవలస నియోజవర్గం- జనంతో జనసేన కార్యక్రమం 2వ రోజు

ఆముదలవలస నియోజకవర్గంలో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు తిమడం గ్రామాలలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి జనవాణి గురించి మరియు రైతులకి చేస్తున్నటువంటి సహాయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా జనసేన పార్టీ తరపున ధన్యవాదములు తెలియజేసారు.