జనంకోసం జనసేన 271వ రోజు

  • జనసేన వనరక్షణలో భాగంగా 800 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 271వ రోజు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణలో భాగంగా దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలోను మరియు గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలోను జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 800 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 38600 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల కార్యదర్శి కర్రి గాంధీ, జగ్గంపేట మండల కార్యదర్శి మానెల్తి దుర్గాప్రసాద్, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, పవిడిశెట్టి సాయిచంద్ర (బుజ్జి), కోడూరి నాని, కర్రి చందు, నీలాద్రిరావుపేట నుండి పితాని వీరబాబు, దూది శ్రీనివాస్, నేదూరి సాయి, మల్లిశాల నుండి వట్టికూటి దుర్గాప్రసాద్, సగరపేట నుండి గాది చిన్న అప్పన్న, గాది పెద్ద అప్పన్న, నక్కా దుర్గారావు, గాది శ్రీను, పెనుబోలు నాగరాజు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, మామిడాడ నుండి గ్రామ అధ్యక్షులు దెయ్యాల భద్ర, రామవరం నుండి అడపా రాంబాబు, గుర్రప్పాలెం నుండి అక్కిరెడ్డి రాజా, పడాల రాజు, మానెల్తి గణేష్, కొండపల్లి వీరబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 270వ రోజు జగ్గంపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పరిమళ వెంకన్న కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.