జనంకోసం జనసేన 289వ రోజు

  • 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 289వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 1000 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు వరకు నియోజకవర్గం మొత్తంగా 62245 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల శ్రీనివాస్, మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జివి నాయుడు), గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి మడగల సన్యాసిరావు, గ్రామ ప్రధాన కార్యదర్శి గుండు అశోక్, గ్రామ కార్యదర్శి బొద్దపు నాగు, గ్రామ కార్యదర్శి చింతపల్లి మౌళి(కాటమస్వామి), గ్రామ కార్యదర్శి పల్లెల ప్రసాద్ (చిరంజీవి), గ్రామ సంయుక్త కార్యదర్శి సిగిరెడ్డి వీరబాబు, పప్పల ప్రసాద్, యలంశెట్టి వేణు, కొట్టె శివశంకర్, ఇర్లపాటి రామకృష్ణ, కీర్తి ప్రసాద్, గుర్రం వీరబాబు, గుర్రం వీరవిష్ణు, తోట దుర్గాప్రసాద్, పోతల నానాజి, గుర్రం వెంకటేష్, బొందల ఆంజనేయులు, బొజ్జపు సూర్యచంద్ర, దండిపాటి దుర్గాప్రసాద్, తోట వీర వెంకట సత్యనారాయణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.