పవనన్న చేనేత బాట 30వ రోజు

  • చీరాల నియోజకవర్గంలో 30 రోజులుగా నిరంతరం సాగుతున్న మొట్టమొదటి కార్యక్రమం

చీరాల నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 30వ రోజు ఆదివారం పర్యటన కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో శాంతి నగర్ కాలనీలో జనసేన నాయకులు పసుపులేటి సాయి, పృథ్వీ శ్రీహరీ, పింజల సంతోష్ మరియు తోట చక్రి సహకారంతో పూర్తి అయ్యింది.