జనంకోసం జనసేన 331వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 331వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 87795 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, కృష్ణునిపాలెం గ్రామం నుండి కరిబండి రాదాకృష్ణ, కరిబండి సాయి, జనేదుల దుర్గాప్రసాద్, సందిగిరి మూర్తి, ఉంగరాల వీరబాబు, చింతా తేజ భవాని, వురం శివాజి, శేరు మణికంఠ, ఓరుగంటి సునీల్, అల రామకృష్ణ, గొర్రెపూడి దుర్గాప్రసాద్, వంగలపూడి సతీష్, రౌతు పండు, ఉరుం సతీష్ కుమార్, అల్లాడ కార్తీక్, శ్రీకాకుళపు అభిషేక్, మల్లవరం సాయి ధర్మతేజ, ముసినేటి సురేష్, తలటి దుర్గాప్రసాద్, వర్రి కిరణ్, గుడేల భార్గవ్, గరుగుబిల్లి స్వరూప్, మిరప ఆశీష్, కుంచే దినకర్, గొకలకొండ శివ, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, ప్రగడ ప్రభ, కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు సోల అంజిబాబు, మదారపు ధర్మేంద్ర, గౌతు జయశంకర్, తంటికొండ నుండి బధిరెడ్డి వెంకన్న దొర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా పెంటపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన శీలం రాంబాబు కుటుంబ సభ్యులకు, పల్లిబోయిన శివ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.