విశదల గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్ట రోజు మరియు స్వామివారి 28వ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనభాగ్యం చేసుకోవడం, అలానే స్వామివారి పూజా కార్యక్రమాలలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ తన సంతోషాన్ని తెలియచేసారు.
Share this content:
Post Comment