క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

దెందులూరు నియోజకవర్గం, రామశింగవరం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.