జనంలోకి జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దెందులూరు జనసేన

దెందులూరు: దెందులూరు నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు నేతృత్వంలో బుధవారం దెందులూరు నియోజకవర్గం, విజయగ్రామం నుండి జనంలోకి జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.