పార్టీ సిద్దాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ పంపిణీ చేసిన దెందులూరు జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్దాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ రూపొందించి జనసైనికులకు మరియు ప్రజలకు అందజేసిన దెందులూరు జనసేన నాయకులు శ్రీ పల్నాటి సాగర్ మరియు కోటగిరి వెంకట సుధకర్ గారు.