వారాహి యాత్ర జరిగే స్థలాన్ని సందర్శించిన డిప్యూటీ ఎస్పీ అంబిక ప్రసాద్ బృందం

పవన్ కళ్యాణ్ బస చేసే స్థలాన్ని, వారాహి యాత్ర కార్యక్రమం జరిగే స్థలాన్ని ఆదివారం డిప్యూటీ ఎస్పీ అంబిక ప్రసాద్ బృందం సందర్శించినది. ఈ సందర్భంగా వారికి కార్యక్రమ వివరాలు రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జి పితాని బాలకృష్ణ, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఇతర నాయకులు వివరించారు.