పెళ్లి వేడుకలో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అయితంపూడి గ్రామంలో జనసేనాని పిలుపు మేరకు మేము సైతం అంటు పెళ్లి వేదికపై వరుడు యూసఫ్, వధువు చాంద్ బి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తొ ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలపటం జరిగింది.