సరిపల్లె గ్రామంలో డిజిటల్ క్యాంపెయిన్

ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం సరిపల్లె గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు 26 మంది ఎంపీలు తమ గళం గట్టిగా వినిపించాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డీజిల్ క్యాంపెయినింగ్లో భాగంగా మూడవరోజు ఫ్లెక్స్ కార్డ్ చూపిస్తూ తమ గళం విప్పిన జనసైనికులు సరే పల్లి గ్రామ అధ్యక్షులు కాకర్ల దుర్గాప్రసాద్ , ఉపాధ్యక్షులు ఇనుకుల రామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల వాసు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.