తంబళ్లపల్లె జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బి కొత్తకోట బెంగళూరు ప్రధాని రహదారి అయిన సుంకు ఉషా గౌతమి జూనియర్ కళాశాల ఎదుట నిత్యం విద్యార్థులు వాహనాలు తిరిగే రోడ్డు ఈ విధంగా ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్డు దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ షాకీర్ బాషా బి కొత్తకోట మండల అధ్యక్షులు ఎస్ రామానుజులు నాయకులు చందు ఖలీల్ రవి మోహన మరియు జనసైనికులు పాల్గొన్నారు.