*ఆర్పీలకు ట్యాబ్‌ల పంపిణీ
నందిగామ, మెప్మా సంస్థ సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా, రిసోర్స్ పర్సన్‌లకు డిజిటల్ ట్యాబ్‌లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో, ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆదేశాల మేరకు, నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి సూచనలతో, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణ కుమారి నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు, ఏఈ ఫణి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కొట్టె బద్రి, కౌన్సిలర్లు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ట్యాబ్‌ల పంపిణీతో మెప్మా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
Share this content:
Post Comment