గుర్ల మండల జనసేన ఆధ్వర్యంలో 350 మొక్కల పంపిణీ
చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మూడవ రోజు గుర్ల జనసేన నాయకుల ఆధ్వర్యంలో 350 ఉచిత మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-20.37.03-768x1024.jpeg)