జనసేన వనరక్షణలో 800 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 256వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం ముక్కోల్లు మరియు రాజుపాలెం గ్రామాలలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా గురువారం 800 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 25300 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి పిడుగు జయబాబు, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, ముక్కొల్లు నుండి పెంటా బుజ్జి, తంగెళ్ల నాగరాజు, నక్కా రాజు, తంగెళ్ల కృష్ణ, గండికోట నూకరాజు, గుర్రం వెంకట రమణ, నక్కా లోవ లక్ష్మి నారాయణ, పోతుల వీరబాబు, మలిరెడ్డి వీరబాబు, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, రామకృష్ణాపురం నుండి పోలినాటి పవన్, కొంగు అశోక్, బద్దా సాల్మన్ రాజు, కూసి మణీ, పోసపల్లి సుబ్బు, యాసరపు నూతన్ రాజు, సలుగోళ్ళ నాగు, సలుగోళ్ళ కళ్యాణ్, సుందరపల్లి వెంకటేష్, గుండే వెంకట్, డేగల గణేష్, వీరవరం నుండి రావులపూడి దొరబాబు, మలిశెట్టి విజయ్ కుమార్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, కుండ్లమహంతి ప్రశాంత్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.