జనసేన వనరక్షణలో 900 దానిమ్మ మొక్కల పంపిణీ

  • జనంకోసం జనసేన 272వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 272వ రోజు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 900 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 39500 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సుంకర తారక్, బంగారు రామస్వామి, కానేటి లక్ష్మణ్, కంకుపాటి హరీష్, నార్ల దిని నారాయణ, పసుపులేటి వెంకట సూర్యారావు, అనపర్తి తరుణ్, గోపిశెట్టి వీరబాబు, గొంప సతీష్, చేనుబోయిన రాజేష్, సుంకర సూరిబాబు, కేసారపు రెడ్డి, రామవరం నుండి కత్తి లోవయ్య, మర్రిపాక నుండి ఉరమళ్ళ శ్రీను, కొప్పుల రాజేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బుదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.