క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీలో కృష్ణాపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు జనసేనపార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన పోట్నూరు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో నడుపూరు శంకరరావు ద్వారా జనసైనుకలకి శనివారం జనసేన క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిన్నింటి గౌరినాయుడు, పిన్నింటి రామునాయుడు, సన్యాన గోవింద, సూరిబాబు రమణ, మొల్లి రమణ, మొల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.