కైకలూరు నియోజవర్గంలో దూసుకుపోతున్న జనసేన
- జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో చక్రపాణి, రవితేజ
కైకలూరు, జనంలోకి జనసేన అనే నినాదంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలాగ మొదలైన జనసేన పార్టీ 8వ రోజు క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడంటిపాలెం, కలిదిండి గ్రామంలో కిట్లు కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గ యువ నాయకులు వలవల రవితేజ, జనసైనికుడు కేసిరెడ్డి సాయికుమార్, అడపా గణేష్
మరి కొంతమంది జనసైనికులు, జనసేన నాయకులు పంపిణీ చేయడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-22-at-9.34.53-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-22-at-9.34.52-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-22-at-9.34.51-PM-1024x768.jpeg)