మానకొండూరు నియోజకవర్గంలో క్రీయశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మానకొండూరు నియోజకవర్గం: తిమ్మాపూర్ మండలం, పోలంపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పొందిన 166 మందికి మానకొండూరు నియోజకవర్గ జనసేన నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పైసా మోజేష్, గడ్డి శ్రీనివాస్, బండపెళ్లి మారుతిగౌడ్, సొల్లు రాకేష్, తూముల విష్ణు, కరికే శ్రీనివాస్, కొండికొప్పుల అనిల్, శ్రావణపెళ్లి కిరణ్, ముల్కల పవన్, పడాల రమణగౌడ్, పడాల లక్ష్మణ్ గౌడ్, పప్పు వెంకటేష్, తోట రాంబాబు, భూతం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.