నందలూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా చేస్తున్న క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నందలూరులో ప్రతి గ్రామాలలో జనసేన జెండా ఎగరాలని, సభ్యత్వాల గురించి చర్చ జరగాలని ఇంటింటికి సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.