శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం మరియు శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన సభ్యత్వ కిట్స్ నియోజకవర్గ ఇన్చార్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.