శ్రీ శ్రీ శ్రీ పాళ్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ

కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, ఈదరాడగ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ పాళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద జనసైనికుడు యెరు బండి చిన్ని ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేసారు. ఆషాడ మాసం పూరష్కరించుకుని ఈ కార్యక్రమం చేసినట్టు జనసైనికుడు యెరుబండి చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.