జనసేన ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

వేమూరు, జనసేన పార్టీ నూతన సంవత్సర కేక్ కటింగ్ మరియు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మండూరు గ్రామం చుండూరు మండలం, వేమూరు నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, జనసేన నాయకులు సోమరౌతు బ్రహ్మం, తాడికొండ శివరామ కృష్ణ, బొందలపాటి మురళి కృష్ణ, పోలకం శ్రీరామ్, సోమరౌతు.వినోద్, దేవిరెడ్డి సుబ్బయ్య, దేవిరెడ్డి బుల్లిబాబు, గోళ్ళ సాయి బాలాజీ, రెడ్డి రాము, రెడ్డి సాంబయ్య మరియు జనసైనికులు పాల్గొన్నారు.