ఐదవ రోజు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

  • కపవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, కపవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి 500 మంది ఉపాధి హామీ కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లను అందచేసి వారి దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు బత్తులకు ధన్యవాదములు తెలిపి వారి సేవానిరతిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • మునగాల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, మునగాల గ్రామంలో పని చేస్తున్నటువంటి 500 మంది ఉపాధి హామీ కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లను అందచేసి వారి దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు బత్తులకు ధన్యవాదములు తెలిపి వారి సేవానిరతిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • కూనవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

రాజానగరం, సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి 200 మంది ఉపాధి హామీ కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లను అందచేసి వారి దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు బత్తులకు ధన్యవాదములు తెలిపి వారి సేవానిరతిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • కోటికేసవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, కోటికేసవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి 1000 మంది ఉపాధి హామీ కూలీలకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లను అందచేసి వారి దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు బత్తులకు ధన్యవాదములు తెలిపి వారి సేవానిరతిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మజ్జిగ పంపిణీ

రాజానగరం, కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ప్రయాణికులకు, బాటసారులకు, విద్యార్థులకు, వృద్ధులకు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మజ్జిగ ప్యాకెట్లను అందచేసి వారి దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు బత్తులకు ధన్యవాదములు తెలిపి వారి సేవానిరతిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.