అనపర్తి జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

అనపర్తి, బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మండల కమిటీ సభ్యులు బాలు జనసేన నాయకులు దాసు నేతృత్వంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు జనసైనికులు మరెన్నో చేపట్టాలిని వారిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, అనపర్తి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్ ఆర్ కే ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు కర్రి శ్రీను, ప్రసాద్ జనసేన బిక్కవోలు గ్రామ ఉపాధ్యక్షులు నూతంగి శ్రీను, నాయకులు వడ్లమూరు గోవిందరాజు ఆరికరేవుల గ్రామ శాఖ అధ్యక్షులు వీరా అర్జున్, ఇళ్లపల్లి గ్రామ జనసైనికులు నక్క వెంకటేష్, తణుకు సురేష్, కృష్ణారపు స్వామి, నక్క నాని, తణుకు సుభాష్, డొంకెన్ సతీష్ పాల్గొన్నారు.