మండుటెండకు చల్లని మజ్జిగ పంపిణీ

*డొక్కా సీతమ్మ జనసేన పార్టీ ఉచిత మజ్జిగ చలివేంద్రాలు

నెల్లూరు.. 55వ రోజు చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ జనసేన వీర మహిళ విజయ లక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో.. శుక్రవారం 42వ రోజు గాంధీ బొమ్మ సెంటర్ సెంటర్లో జనసేన స్టేట్ నాయకులు అజయ్ కుమార్ వేములపాటి వారి తల్లిదండ్రులు కీ.శే. వేములపాటి అనంతరామయ్య, కామేశ్వరి ల జ్ఞాపకార్థం.. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, స్టేట్ సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, 4వ డివిజన్ ఇంచార్జ్ అనుదీప్, 53వ డివిజన్ ఇంచార్జ్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-20-at-3.04.00-PM-1024x683 మండుటెండకు చల్లని మజ్జిగ పంపిణీ

Share this content:

Post Comment