భైరిపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత లడ్డూలు పంపిణీ

చీపురుపల్లి, మెరకముడిదాం మండలం, భైరిపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వినాయక చవితి రోజు భైరిపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత లడ్డూలు 10 మండపాలకి పెదమంత్రిపేట, భైరిపురం గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భైరిపురం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.