జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ, పాండురంగాపురం గ్రామములో ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు తెలియజేస్తూ.. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. కార్యకర్తలు భవిష్యత్ లో మరింత ఎక్కువ మంది జనసేన సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో దేవా గౌడ్, సాయి కుమార్, సాయి గౌడ్, ప్రసాద్ గౌడ్, రాంబాబుకి సభ్యత్వం కిట్లు అందజేయడం జరిగింది.