లూటుకుర్రు గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ
మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ కిట్లను సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది. మొదటి సభ్యత్వ కిట్టును గోకవరపు నాగేశ్వరరావుకి పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొంతు చంద్రశేఖర్, విల్ల సుబ్బారావు, అడబాల చిన్ని, పాలూరి పెద్దిరాజు మరియు గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-15.29.02-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-15.29.02-1-1024x577.jpeg)