పొదలాడ, వేగివారిపాలెం, పాలగుమ్మి గ్రామాలలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజోలు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చినబాబు, అధ్యక్షులు వారణాసి శ్రీరాములు, నామన గోవింద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిసాల బాలాజీ, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, వైస్ ఎంపీపీ ఇంటిపళ్లి ఆనంద్ రాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్కిపురం మండల అధ్యక్షులు మళ్ళిపూడి సత్తిబాబు, ఏళ్ళమిల్లి ఆనంద్ రాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు ఎంపీటీసీ ఉండపల్లి అంజి, కోళ్ల బాబి, మండల కమిటీ సభ్యులు జిల్లెళ్ళ నరసింహరావు (రక్షక్), ఉలిశెట్టి లక్ష్మణరావు వార్డ్ మెంబర్ సాధనాల సత్యవతి వెంకన్న బాబు, రేఖపల్లి శ్రీను, వడ్లమూడి చిన్ని, పిప్పల్ల లక్ష్మణ రావు, ఘనసాల రామరాజు, నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల రామకృష్ణ, సతీష్, శిరిగినీడి బాబ్జి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.