తోటవడా గ్రామములో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

బూర్జ మండలం: ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో బూర్జ మండలం, తోటవడా గ్రామములో జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దూబ సంగంనాయుడు, కొత్తకోట శ్రీను,సేపేన రమేష్, పొట్నూరు ప్రసాద్, కర్నేని రాజశేఖర్, రౌతు జగ్గారావు, వంశీ, రాజశేఖర్, చంటి, పైల జన, సి హెచ్ రాజు, సంతు, గణ మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.