ఇంటింటికి జనసేన క్యాలెండర్ల పంపిణీ
ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలంలోని, నక్కు పురం, పణుకు పర్త గ్రామాలలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పిలుపుతో బూర్జ మండల జనసేన నాయకులు మజ్జి రాంబాబు తోట అప్పలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన క్యాలెండర్ ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, అనుసూరి మన్మధరావు, నక్కుపురం పణుకు పర్త గ్రామాల నాయకులు మక్క రామకృష్ణ, వాసు, ఆది, శ్రీను, రాంబాబు మరియు గ్రామస్తులందరూ చాలా హుషారుగా పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-2.21.51-AM-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/ii-1024x576.jpg)