కర్ణాటకలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

కర్నాటక రాష్ట్రంలో జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలండర్లను ముద్రించి ఆవిష్కరణ చేయటం జరిగింది. అవిష్కరించిన క్యాలెండర్స్ ను కర్నాటకలో పలు ప్రాంతాల్లో పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాలాజి నాయుడు, ఉమేష్, సుబ్బు, ప్రవీణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.