కొత్తగూడెంలో జనసేన క్యాలెండర్లు పంపిణీ

కొత్తగూడెం, జనసేన పార్టీని కొత్తగూడెం లో ముందుకు తీసుకుపోడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానిలో భాగంగా ఆదివారం కూడా పాల్వంచ శాంతి థియేటర్ దగ్గర దేవా ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ లు పంపిణీ చేయడం జరిగింది.