సాదిక్ పాషా ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

కొత్తగూడెం నియోజకవర్గంలో సాదిక్ పాషా ఆధ్వర్యంలో ఇంటికి ఇంటికి జనసేనను తీసుకెళ్లే భాగంగా జనసేన క్యాలెండర్ లు నియోజకవర్గం మొత్తం పంచడం జరిగింది..