బూసాయివలస గ్రామంలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, బూసాయివలస గ్రామంలో జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త చీమల సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ గిరడా అప్పలస్వామి మరియు బొబ్బిలి నాయకులు సంచాన గంగాధర్ చేతులు మీదుగా జనసేన క్రియశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరి, రాజా జనసైనికులు పాల్గొన్నారు.