వీరబల్లిలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ఆదేశాల మేరకు వీరబల్లి మండల నాయకులు గుగ్గిళ్ళ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వీరబల్లి మండలంలోని శివాలయం నందు 250 క్రియాశీలక సభ్యులకి కిట్ల పంపిణీ విజయవంతమైనది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తోటి జనసైనుకులకి మరియు క్రియాశీలక సభ్యులకి గుగ్గిళ్ళ వెంకటేశ్వర ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో మండలంలోని నాయకులు తిమ్మయ్య, వెంకటరమణ, కిషోర్, మణి, జయరామయ్య, అలీ కుమార్, వివేక్, ఫాజిల్, గంగాధర తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-16-at-7.59.26-PM-1024x575 వీరబల్లిలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

Share this content:

Post Comment