రాప్తాడులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండల కేంద్రంలో.. బ్రహ్మగారి గుడి నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి కోడిమి నారాయణ స్వామి, రాప్తాడు నియోజకవర్గ మండల అధ్యక్షుడు, కార్యనిర్యాహక సభ్యులు మధు, వెంకటేష్, ఎస్.కే రమణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.