అగనంపూడి జనసైనికులకు జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

విశాఖ జిల్లా, గాజువాక నియోజకవర్గం, అగనంపూడి జనసైనికులు మేడశెట్టి విజయ్ ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి 85/79వ వార్డుల పరిధిలో కె.యస్.యన్ రెడ్డి నగర్ కాలనీలో అగనంపూడి జనసైనికులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వలు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ మేడశెట్టి, జెర్రిపోతుల రమణ, తలారి సన్యసిరావు, నక్క చినదేముడు, కనాటి రమణ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.