జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఇచ్చాపురం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం బుధవారం 94వ వార్డు పురుషోత్తపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-8.35.22-PM-1-1024x577.jpeg)