మదనపల్లి పట్టణం ఏవి నాయుడు కాలనీ నందు నూతనంగా మంజూరైన కాలువలకు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొని మార్చి నెలకి సంబంధించి లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ చేసిన మదనపల్లి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా, జనసేన రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, మున్సిపల్ కమీషనర్ ప్రమీల, మున్సిపల్ చైర్మన్ మనూజ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుర్రప్ప నాయుడు, నవీన్ చౌదరి, డిపి 30 వ వార్డు ఇంచార్జి భాస్కర్, మస్తాన్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం-జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment