చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ

రాజోలు, జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఆద్వర్యంలో మోరి గ్రామానికి చెందిన పిండి దుర్గారావు కి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆక్సిజన్ తగ్గటంతో ఆక్సిజన్ అత్యవసరం కాగా ఆయనకు ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగిందని చిరు పవన్ సేవాసమితి ప్రతినిది నామన నాగభూషణం తెలిపారు.