లూటుకుర్రు గ్రామపంచాయతీలో పెన్షన్ల పంపిణీ

మామిడి కుదురు మండలం, లూటుకుర్రు గ్రామపంచాయతీలో నూతనంగా పెంచిన 3 వేల రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.