జనంకోసం జనసేన 261వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 261వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 800 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 29400 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చల్లా చిట్టిరాణి, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తోటకూర నూకరాజు, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, జట్లా వీరభద్రం, లంకపల్లి అజయ్ (బన్ను), బిరద జయంత్, కామిరెడ్డి లక్ష్మణ్ కుమార్, భీమన రుషి, మలిరెడ్డి తేజ సుబ్రహ్మణ్య స్వామి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.