గోళ్లాపురంలో చీరల పంపిణీ

హిందూపురం నియోజకవర్గం: శాసనసభ్యులైన శ్రీ నందమూరి బాలకృష్ణ సౌజన్యంతో, స్థానిక తెలుగుదేశం మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ శుభ సందర్భంగా హిందూపూర్ మండలం గొల్లపురం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబములోని అమ్మకు – కొడుకుగా, అక్కకు -తమ్ముడిగా, చెల్లెమ్మలకు -అన్నగా, ఆలోచించి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలి అనే సహుద్దేశంతో మన బాలయ్య బాబు మంచి మనసుతో ప్రతి కుటుంబానికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీరలు, లెజెండ్ బాలయ్య బాబు క్యాలెండర్ తో సహా పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి అయిన కేఎల్ ఆదినారాయణ, మరియు రంగదమప్ప సీనియర్ నాయకులు, ఎక్స్ ఎం పి టి సి సురేష్, ఎక్స్ చెరువు ప్రెసిడెంట్ కేఎస్ శ్రీరాములు, గ్రామ కమిటీ అధ్యక్షులు వై తిమ్మప్ప, మాజీ వాటర్షెడ్ చైర్మన్ హెచ్ నరసింహప్ప, చెరువు నెంబరు యు బాలప్ప, వై హెచ్ అంజినప్ప, కే ప్రసన్న కుమార్, వైసీ బైరప్ప, రాజేష్, రమేష్, నరేష్, బాలప్ప, శ్రావణపల్లి రామాంజి, గంగరాజు, ఈజీ నంజుండప్ప, జెసిపి చంద్ర, చాకలి సోము, చాకలి చంద్ర, జగదీష్, ఉప్పరపల్లి రవి, లక్కన్న గారి నవీన్, దేవరాజు, ఎరికల రామంజి, పి భరత్, లెజెండ్ రంగయ్య, కె శివకుమార్, వై వెంకటరమణ మరియు జనసేన నాయకులు బాబు, నారాయణస్వామి కలకంధ నవీన్ జగన్ బాస్కర్ అంజి రాము భరత్ అమర్నాథ్ తదితరులు, తెలుగు మహిళలు అమల, గీతమ్మ, తిమ్మక్క, రామ్ లక్ష్మమ్మ, హేమావతమ్మ, ఆదిలక్ష్మమ్మ, సాకమ్మ, పవిత్ర, గాయత్రి, మొదలగు వారందరూ కలిసి సుమారు రాత్రి ఒంటిగంట వరకు పంపిణీ చేయడం జరిగినది.