పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

తూర్పుగోదావరి, అమలాపురం పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ వారు వారం వారం చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం చీరలు పంపిణి చేసారు. శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరరావు అయన సతీమణి చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసి మెటూరి కనకదుర్గ ధన సహాయంతో ఈదరపల్లి నడిపూడి మధ్య ప్రాంతంలో మరియు ఉప్పర్ల కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న వృద్ధ మహిళలు 30 మందికి చీరలు పంచిపెట్టారు.