పిఠాపురం, జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవ సభ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి అలాగే సభ ప్రాంగణంలో కష్టపడుతున్న జనసైనికులకు, వీర మహిళలకు విజయవాడకు చెందిన వీరమహిళ బొలిశెట్టి అన్నపూర్ణ 2000 వాటర్ బాటిల్స్ మరియు ఫ్రూటీలను మంగళవారం అందించడం జరిగింది.

Share this content:
Post Comment