రోడ్ల దుస్థితి పై ఆర్.డి.ఓ కి వినతపత్రం ఇచ్చిన పాలకొండ జనసేన

పాలకొండ నియోజక వర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పాలకొండ నియోజకవర్గం #Good morning cm sir కార్యక్రమంలో పరిశీలించిన రోడ్లులో భాగంగా, పాలకొండ గారమ్మ కాలనీలో రోడ్ల కారణంగా.. కాలనీ వాసులు పడుతున్న అవస్థలను పాలకొండ రెవెన్యూ డివిజన్ అధికారికి పాలకొండ జనసేన పార్టీ తరుపున పోరెడ్డీ ప్రశాంత్ పొట్నురు రమేష్, ఏన్నిఅఖిల్, కలిసి పాలకొండ రెవెన్యూ డివిజన్ అధికారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్ డి ఓ స్పందిస్తూ పాలకొండ మున్సిపల్ కమిషనర్ కి ఆ సమస్యను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.